Scientist Turns Tollywood Producer | Dr Tirupathi R Yerramreddy | Mahanatulu | Filmibeat Telugu

2022-01-03 455

Mahanatulu movie poster gets launched by tammareddy Bharadwaja and bigg boss telugu 5 winner vj sunny. Poster launch and character reveal event of Mahanatulu was held at Prasad Labs, Hyderabad.
#MahanatuluMovie
#Tollywood
#VjSunny
#AbhinavManikanta
#VjSunny

అభినవ్‌ మణికంఠ, గోల్డీ నిస్సీ, వీజే మ్యాడీ, పవన్‌ రమేష్‌, భరత్‌ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహానటులు’. అశోక్‌ కుమార్‌ దర్శకుడు. అనిల్‌ బొడ్డిరెడ్డి, తిరుపతి ఆర్‌ యర్రంరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్‌, క్యారెక్టర్‌ రివీల్‌ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, బిగ్‌బాస్‌ విజేత సన్నీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు